Logo
Download our app
శ్రీ‌శైల మ‌ల్ల‌న్న‌కు విశేష పూజ‌లు
NEWS   Feb 24,2025 12:34 pm
మ‌హా శివ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాలు ఘ‌నంగా జ‌రుగుతున్నాయి శ్రీ భ్ర‌మ‌రాంభికా మ‌ల్లికార్జున స్వామికి విశేష పూజ‌లు నిర్వ‌హించారు. లోక క‌ళ్యాణం కోసం రుద్ర హోమం, చండీ హోమం, జ‌పాలు, పారాయ‌ణాలు నిర్వ‌హిస్తున్నారు. గ్రామోత్స‌వం సంద‌ర్బంగా ప‌లు సంప్ర‌దాయ జాన‌ప‌ద క‌ళా రూపాల ప్ర‌ద‌ర్శ‌న ఆక‌ట్టుకుంటోంది . ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్య కళారాధన వేదిక వద్ధ, పుష్కరిణి వేదిక వద్ద, శివదీక్షా శిబిరాల వేదిక వద్ద, గోశాల దగ్గరలోని యాంఫీ థియేటర్ నందు సాంస్కృతిక కార్యక్రమాలు చేప‌ట్టారు.
⚠️ You are not allowed to copy content or view source