Logo
Download our app
జ‌డ్చ‌ర్ల‌లో బ‌స్సు ద‌గ్ధం..ప్ర‌యాణీకులు సుర‌క్షితం
NEWS   Feb 24,2025 04:48 am
MBNR: జడ్చర్ల మండలం మల్లెబోయినపల్లి వద్ద ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ బస్సు వెనుక టైరు పగిలి మంటలు అంటున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలార్పేశారు. కాగా, బస్సులో ఉన్న వారు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనలో బస్సు దగ్ధం అయింది.
⚠️ You are not allowed to copy content or view source