Logo
Download our app
గణనీయంగా తగ్గిన చికెన్ అమ్మకాలు
NEWS   Feb 24,2025 09:25 am
MBNR: మహబూబ్ నగర్ రూరల్ మండలంలోని వివిధ గ్రామాలలో బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ తో చికెన్ తినాలంటే ప్రజలు జంకుతున్నారు. మూడు రోజుల క్రితం వనపర్తి జిల్లాలో మదనాపూర్ లో బర్డ్ ఫ్లూ చికెన్ అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. చికెన్పై ఆసక్తి తగ్గడంతో మటన్, చేపల అమ్మకాలు జోరందుకున్నాయి. మటన్, చేపలు కొనుగోలుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారని వ్యాపారస్తులు తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source