ఆసుపత్రి ప్రారంభోత్సవంలో పాల్గొన్న బీజేపీ నేత
NEWS Feb 24,2025 09:28 am
మెట్ పల్లి పట్టణంలో బీజేపీ సీనియర్ నాయకులు డాక్టర్ గాజెంగి రాజ మల్లయ్య మనుమరాలు గాజెంగి పరిమిల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 'శ్రీరామ హోమియో క్లినిక్' ప్రారంభోత్సవ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నేత డాక్టర్ చిట్నేని రఘు పాల్గొన్నారు. ఆసుపత్రి నిర్వాహకులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.