Logo
Download our app
సత్య సాయి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా కృష్ణమూర్తి
NEWS   Feb 23,2025 06:26 pm
కాపుల అభ్యున్నతికి , వారి సంక్షేమానికి కృషి చేస్తానని అన్నారు స‌త్య‌సాయి జిల్లా వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కృష్ణ‌మూర్తి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవా సమితి జాతీయ అధ్యక్షుడు మల్లెల శివ నాగేశ్వరరావు ద్వారా నియామక పత్రం అందుకున్నారు. ఈ సంద‌ర్బంగా త‌న నియామ‌కానికి స‌హాయ స‌హ‌కారాలు అందించిన రాష్ట్ర‌, జాతీయ క‌మిటీకి , నియోజ‌క‌వ‌ర్గ నేత‌ల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source