Logo
Download our app
వరల్డ్ థింకింగ్ డేలో NTS విద్యార్థులు
NEWS   Feb 22,2025 11:31 pm
అనకాపల్లి ఎన్టీఆర్ స్టేడియంలో జ‌రిగిన‌ వరల్డ్ థింకింగ్ డే సెలబ్రేషన్ లో భాగంగా నిర్వహించిన పోటీలో NTS స్కూల్ నుండి బి. మధులత, కె. చైత్ర.CH . కావ్య ప్రథ‌మ బహుమతులు పొందారు. B. నీరజ్ K. కుమార్‌కి ద్వితీయస్థానం లభించింది. విద్యార్థులకి DEO చేతుల మీదుగా బహుమతులు ప్రధానం చేశారు.
⚠️ You are not allowed to copy content or view source