Logo
Download our app
సీఎం రేవంత్ రెడ్డికి పీఎం ఫోన్
NEWS   Feb 22,2025 08:15 pm
సీఎం రేవంత్ రెడ్డికి ప్ర‌ధాని మోదీ ఫోన్ చేశారు. ఎస్ఎల్బీసీ టెన్న‌ల్ లో చోటు చేసుకున్న ప్ర‌మాదంపై ఆరా తీశారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి పూర్తి వివ‌రాల‌ను పీఎంకు వివ‌రించారు. ఇవాళ ఉద‌యం ప‌నులు ప్రారంభం కాగ‌నే ఘ‌ట‌న చోటు చేసుకుంద‌ని, ఇందులో 8 మంది కార్మికులు చిక్కుకున్నార‌ని, అవ‌స‌ర‌మైన స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టామ‌ని సీఎం తెలిపారు. ఈ సంద‌ర్బంగా అన్ని విధాలుగా స‌హాయ స‌హ‌కారాలు అంద‌జేస్తామ‌ని మోదీ భ‌రోసా ఇచ్చారు.
⚠️ You are not allowed to copy content or view source