Logo
Download our app
మంత్రుల ప‌ర్య‌ట‌న‌పై క‌లెక్ట‌ర్ ప‌రిశీల‌న
NEWS   Feb 22,2025 12:17 pm
వ‌న‌పర్తి జిల్లా కొత్త‌కోట మండ‌ల ప‌రిధిలోని సంకిరెడ్డిప‌ల్లి గ్రామానికి మంత్రులు రానున్నారు. ఈ సంద‌ర్బంగా జిల్లా క‌లెక్ట‌ర్ ఆద‌ర్శ సుర‌భి ప‌ర్య‌ట‌న ఏర్పాట్ల‌ను ప‌రిశీలించారు . జిల్లా అధికారుల నుంచి ఆరా తీశారు. గ్రామంలో నూత‌నంగా ఏర్పాటు చేసిన ఆయిల్ ఫామ్ ఫ్యాక్ట‌రీకి భూమి పూజ చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు జిల్లా క‌లెక్ట‌ర్.
⚠️ You are not allowed to copy content or view source