Logo
Download our app
గంజాయి విక్రయదారుడి అరెస్ట్
NEWS   Feb 22,2025 09:31 am
మేడిపల్లి మండలంలోని మోహనరావుపేటకు చెందిన బాణాల రాజు అనే వ్యక్తి కొంతకాలంగా గంజాయికు అలవాటు పడి మేడిపల్లి పరిసర ప్రాంతాల్లో గంజాయి విక్రయిస్తున్నాడనే నమ్మదగిన సమాచారం మేరకు మేడిపల్లి SI శ్యామ్ రాజ్, కోరుట్ల CI సురేశ్ బాబు ఆధ్వర్యంలో అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అతడి నుంచి 190 గ్రాముల సుమారు రూ.9,500 విలువగల గంజాయి స్వాధీనం చేసుకొని సీజ్ చేసినట్లు తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source