Logo
Download our app
పాఠశాలకు వాటర్ ప్లాంట్ వితరణ
NEWS   Feb 21,2025 05:11 pm
సిరిసిల్ల: రాజీవ్ నగర్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల కోసం ₹36 వేల విలువైన వాటర్ ప్లాంట్‌ను హైదరాబాద్‌లోని ప్రముఖ కంటి వైద్యులు డాక్టర్ ఆల్వాల అరవింద్ కుమార్ వితరణ చేశారు. స్థానిక RMP డాక్టర్ అల్వాల శంకరయ్య త‌న‌యుడు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు ఉపాధ్యాయులు భూపతి, మల్లేశం, నవీన్, వెంకన్న, భాగ్యలక్ష్మి, కరుణలత పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source