Logo
Download our app
బీబీసీకి ఈడీ భారీ జ‌రిమానా
NEWS   Feb 21,2025 09:23 pm
ప్ర‌పంచ వ్యాప్తంగా పేరు పొందిన లండ‌న్ కు చెందిన న్యూస్ సంస్థ బీబీసీకి కోలుకోలేని షాక్ త‌గిలింది. విదేవీ మార‌క ద్ర‌వ్య నిర్వ‌హ‌ణ చ‌ట్టం (ఫెమా) ఉల్లంఘ‌న‌కు పాల్ప‌డినందుకు ఈడీ బీబీసీ స‌ర్వీస్ ఇండియాపై రూ. 3.44 కోట్ల జరిమానా విధించింది. ముగ్గురు డైరెక్ట‌ర్లు గిల్స్ ఆంటోనీ హంట్, ఇందు శేఖ‌ర్ సిన్హా, పాల్ మైఖేల్ గిబ్బ‌న్స్ పై ఒక్కొక్క‌రికీ రూ. 1.14 కోట్లకు పైగా ఫైన్ విధించింది.
⚠️ You are not allowed to copy content or view source