Logo
Download our app
పిడిఎస్ బియ్యం పట్టివేత
NEWS   Feb 21,2025 09:25 pm
అక్రమంగా తరలిస్తున్న 323  క్వింటాళ్ల  పిడిఎస్ బియ్యాన్ని పస్రా ఎస్సై కమలాకర్ ఆధ్వర్యంలో పట్టుకున్నారు. గోవిందరావుపేట మండలం మొద్దులగూడెం గ్రామ సమీపంలో ఎస్సై పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా లారీ కనిపించింది. అదుపులోకి తీసుకొని చూడగా పిడిఎస్ బియ్యం ఉండడంతో  లారీలో అక్రమంగా తరలిస్తున్న వారిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. పట్టుకున్న బియ్యం విలువ ఆరు లక్షల 47 వేల రూపాయలు ఉంటుందని ఎస్ఐ తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source