Logo
Download our app
కాంగ్రెస్ కు మాజీ ఎమ్మెల్యే కోన‌ప్ప గుడ్ బై
NEWS   Feb 21,2025 03:42 pm
కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ త‌గిలింది. ఆ పార్టీకి రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోన‌ప్ప‌. స్వ‌తంత్రంగా ఉంటాన‌ని ఈ సంద‌ర్బంగా ప్ర‌క‌టించారు. గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో బీఎస్పీ అభ్య‌ర్‌థి ప్ర‌స‌న్న‌కు మ‌ద్ద‌తుగా ఉంటాన‌ని స్ప‌ష్టం చేశారు. గ‌త ఏడాది మార్చి 6న సీఎం రేవంత్ రెడ్డి స‌మ‌క్షంలో కాంగ్రెస్ కండువా క‌ప్పుకున్నారు. సిర్పూర్ నేత‌ల మ‌ధ్య గొడ‌వ‌ల కార‌ణంగా తాను దూరంగా ఉండాల‌ని నిర్ణ‌యించుకున్నాన‌ని తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source