Logo
Download our app
సిమెంట్ రోడ్డు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
NEWS   Feb 20,2025 07:57 pm
అన్నమయ్య జిల్లా చిట్వేల్ మండలం కే కందుల వారి పల్లె గ్రామం నందు సిమెంట్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాప‌న చేశారు ఎమ్మెల్యే అర‌వ శ్రీ‌ధ‌ర్. మ‌హిళ‌ల‌కు ఆయ‌న‌కు మంగ‌ళ హార‌తులు ప‌ట్టారు. ఈ కార్య‌క్ర‌మంలో టీడీపీ నేత సాయి వికాస్ రెడ్డి , ఇత‌ర నేత‌లు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source