Logo
Download our app
ర‌ష్యా..అమెరికా సంబంధాల‌పై ఫోక‌స్
NEWS   Feb 20,2025 07:24 pm
అమెరికా, ర‌ష్యా దేశాల మ‌ధ్య సంబంధాల పున‌రుద్ద‌ర‌ణ‌కు ముంద‌డుగు వేశాయి. ఈ విష‌యాన్ని అధికారికంగా వెల్ల‌డించారు ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్. ఇరు దేశాల‌కు చెందిన ఉన్న‌తాధికారులు సౌదీ రాజ‌ధాని రియాద్ లో స‌మావేశం అయ్యారు. రెండు సంవ‌త్స‌రాల త‌ర్వాత తొలి స‌మావేశం జ‌ర‌గ‌డం ఇదే మొద‌టిసారి కావ‌డం విశేషం. ఈ కీల‌క స‌మావేశం గురించి పుతిన్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఇది తొలి అడుగు అని అభివ‌ర్ణించారు. ఓ వైపు ఉక్రెయిన్ కు సంబంధించి కూడా ఆయ‌న స్పందించారు.
⚠️ You are not allowed to copy content or view source