Logo
Download our app
మార్చిలో తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు
NEWS   Feb 20,2025 08:29 am
వ‌చ్చే మార్చి నెల మొద‌టి వారంలో తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు జ‌ర‌గ‌నున్నాయి. 5 రోజుల పాటు ప్ర‌త్యేక స‌మావేశాలు నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు. బీసీ, ఎస్సీ రిజ‌ర్వేష‌న్ల‌పై చ‌ట్టాలు చేయ‌నుంది ప్ర‌భుత్వం. అనంత‌రం మార్చి 10న ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి మ‌రోసారి వెళ్ల‌నున్నారు. ఆయ‌న ఇప్ప‌టికే 33 సార్లు హ‌స్తిన‌కు వెళ్లారు.
⚠️ You are not allowed to copy content or view source