Logo
Download our app
ఎమ్మెల్సీ ఎన్నికలపై బీజేపీ సమీక్ష
NEWS   Feb 19,2025 10:57 pm
నిజామాబాద్ నగరంలోని ఓ హోటల్ లో ఉమ్మడి ఇందూర్, కరీంనగర్, అదిలాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సమీక్ష సమావేశం జరిగింది. నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్, చంద్రశేఖర్, నిజామాబాద్ ఎంపీ అర్వింద్ పాల్గొన్నారు. పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాల‌పై జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ దిశా నిర్దేశం చేశారు.
⚠️ You are not allowed to copy content or view source