Logo
Download our app
మందకృష్ణ మాదిగ ని కలిసిన ఎమ్మార్పీఎస్ నాయకులు
NEWS   Feb 19,2025 10:01 pm
పద్మశ్రీ మందకృష్ణ మాదిగ‌ని కథలాపూర్ మేడిపల్లి మండలాల ఎమ్మార్పీఎస్ నాయకులు క‌లిశారు . త్వరలో మేడిపల్లి , కథలాపూర్ మండలాల్లో పర్యటనకు రావలసిందిగా ఆహ్వానించారు. దీనికి సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమం లో మాజీ ఎంపీపీ మకిలి ఇజ్రాయిల్ , మాజీ సర్పంచ్ మొలిగే శ్రీనివాస్, మండల అధ్యక్షులు కలిగొట రాజం, ఎమ్మార్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి తెడ్డు శేఖర్ పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source