Logo
Download our app
శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు
NEWS   Feb 19,2025 10:07 pm
ఛ‌త్ర‌ప‌తి శివాజీ మ‌హారాజ్ జ‌యంతిని ఘ‌నంగా నిర్వ‌హించారు. పూల‌మాలలు వేసి నివాళులు అర్పించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా జ‌న‌సేన సీనియర్ నాయకులు ఓడ్నాల రామారావు మాట్లాడారు. కోరుట్ల పట్టణంలో శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాల‌ని డిమాండ్ చేశారు. ఇందుకు అన్ని పార్టీల‌తో పాటు ప్ర‌భుత్వం స‌హ‌కారం అందించాల‌ని కోరారు.
⚠️ You are not allowed to copy content or view source