Logo
Download our app
మెట్‌ప‌ల్లికి రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్
NEWS   Feb 19,2025 06:12 pm
మెట్‌ప‌ల్లి: తెలంగాణ‌ రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్ మెట్‌ప‌ల్లిలో సీనియర్ కాంగ్రెస్ లీడర్ ఎండీ షకీర్ నివాసానికి వ‌చ్చి క‌లిశారు. అడ్వకేట్ కొమిరెడ్డి శేషు, ఇంజనీర్ జాకీర్, ఆవేజ్ కాంగ్రెస్ చైర్మన్ గారిని శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా రియాజ్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల గురించి చర్చించారు.
⚠️ You are not allowed to copy content or view source