Logo
Download our app
మెకానిక్ షాప్ కు నిప్పు పెట్టిన దుండగులు
NEWS   Feb 19,2025 04:46 pm
మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామంలో మెకానిక్ షాప్ కు గుర్తుతెలియని దుండగులు నిప్పు పెట్టారు. గ్రామానికి చెందిన చింతకింది లక్ష్మీ నారాయణకు చెందిన మెకానిక్ షాప్ కు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో షాప్ వద్ద గల వాహనాలు, సైకిల్స్ దగ్ధం అయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది . బాధితుడు ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేస్తున్నారు.
⚠️ You are not allowed to copy content or view source