Logo
Download our app
చత్రపతి శివాజీ జయంతి సందర్భంగా ర్యాలీ
NEWS   Feb 19,2025 04:08 pm
చత్రపతి శివాజీ జయంతి సందర్భంగా మెదక్ పట్టణంలోని డబుల్ బెడ్ రూమ్ కాలనీ నుండి పలువురు ర్యాలీ నిర్వహించారు. రామదాసు చౌరస్తాలో ఛత్రపతి శివాజీకి పూలమాలలు అర్పించి నివాళులు అర్పించారు. లక్ష్మణ్ చారి, దాసరి నారాయణ, పూసల విజయ్ పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source