Logo
Download our app
పార్టీ శ్రేణుల‌కు కేసీఆర్ దిశా నిర్దేశం
NEWS   Feb 19,2025 10:15 am
చాన్నాళ్ల‌కు తెలంగాణ భ‌వ‌న్ కు చేరుకున్నారు మాజీ సీఎం కేసీఆర్. త‌న అధ్య‌క్ష‌త‌న బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి స‌మావేశం జ‌రిగింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు పార్టీ రాష్ట్ర కార్యవర్గం, జిల్లా పార్టీ అధ్యక్షులు, ప్రస్తుత మరియు మాజీ ఎంపీలు, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు, కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, డిసిసిబి, డిసిఎంఎస్ అధ్యక్షులు, పార్టీ నియోజకవర్గ ఇంచార్జీలు హాజరయ్యారు. పార్టీ సిల్వ‌ర్ జూబ్లీ వేడుక‌ల నిర్వ‌హ‌ణ‌, స‌భ్య‌త్వ న‌మోదు, పార్టీ నిర్మాణంపై దిశా నిర్దేశం చేశారు కేసీఆర్.
⚠️ You are not allowed to copy content or view source