Logo
Download our app
తక్కలపల్లి లో ఘనంగా శివాజీ జయంతి
NEWS   Feb 19,2025 10:01 am
కథలాపూర్ మండల్ తక్కలపల్లి గ్రామంలోని యువజన సంఘాల ఆధ్వర్యంలో శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ సనాతన ధర్మం కోసం నిలబడ్డ వీరునిగా శివాజీని అభివర్ణించారు గ్రామంలో యువత శివాజీ స్ఫూర్తిగా వేసుకోవాలి కోరారు.
⚠️ You are not allowed to copy content or view source