డిజిపి హరీష్ కుమార్ గుప్తాను కలిసిన కేకే చౌదరి
NEWS Feb 18,2025 09:40 pm
మంగళగిరిలో డిజిపి ఆఫీసు నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన డిజిపి హరీష్ కుమార్ గుప్తాను మర్యాద పూర్వకముగా కలిసి వారికి శాలువా కప్పి శుభాకాంక్షలు తెలియజేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖాదీ , గ్రామీణ పరిశ్రమలకు చైర్మన్ "కేకే" చౌదరి.