Logo
Download our app
రెండు ఇసుక ట్రాక్టర్ లు పట్టివేత
NEWS   Feb 18,2025 09:12 pm
మల్లాపూర్ మండలం లోని సాతా రాం నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్ లను పట్టుకున్నట్టు మెట్పల్లి సిఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. ఒకటి పట్టణ శివారులోని రైల్వే బ్రిడ్జి వద్ద, మరొకటి వెంపేట లో. యజమానులు ప్రశాంత్, అర్ష మురళి, డ్రైవర్ బాలయ్య ల పై కేసు నమోదు చేసినట్లు, తదుపరి చర్యల నిమిత్తం కోర్ట్ కు పంపినట్లు సిఐ తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source