Logo
Download our app
అక్రమ ఇసుక రవాణాకు చెక్
NEWS   Feb 18,2025 09:14 pm
తెలంగాణ రాష్ట్రంలో అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని గండి హనుమాన్ వద్ద పోలీసు, రెవెన్యూ శాఖలు చెక్‌పోస్టును ఏర్పాటు చేశాయి. ఈ చెక్‌పోస్టు ద్వారా ఇసుక అక్రమ రవాణాను నిరోధించేందుకు 24 గంటల పాటు కఠినంగా పర్యవేక్షణ జరుగుతోంది. అక్రమ రవాణా చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు ఎస్ఐ.
⚠️ You are not allowed to copy content or view source