Logo
Download our app
జగిత్యాల జిల్లా మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలిగా సోగ్రాభి
NEWS   Feb 18,2025 09:17 pm
జగిత్యాల జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షురాలిగా కోరుట్ల పట్టణానికి చెందిన సాగ్రబీ నియమితులయ్యారు. ఈ మేరకు గాంధీభవన్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సునీతారావు, జగిత్యాల కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా ఆధ్యక్షురాలు విజయలక్ష్మీ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు. పార్టీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, తన నియామకానికి సహకరించిన వారందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source