Logo
Download our app
తాగునీరు రాక ఇబ్బంది పడుతున్న ప్రజలు
NEWS   Feb 18,2025 08:07 pm
MBNR: జిల్లా కేంద్రంలోని 23వ వార్డు ధోబివాడలో వారం రోజుల నుండి రాని మిషన్ భగీరథ నీళ్లు రాకపోవ‌డంతో స్థానిక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. పలుమార్లు అధికారులకు చెప్పిన పట్టించుకోవడం లేదని ప్రజలు అధికారులపై మండిపడుతున్నారు. ఎండాకాలం రాకముందే తాగునీటి కష్టాలు రావడం ఏంటని ప్రభుత్వాన్ని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
⚠️ You are not allowed to copy content or view source