Logo
Download our app
సీసీటీవీ కెమెరాల కోసం విరాళం
NEWS   Feb 18,2025 02:52 pm
కామారెడ్డి: పట్టణంలోని NH - 7 రోడ్డుపై ఇంటర్నేషనల్ ఓటర్ నుండి ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వరకు సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. కమ్యూనిటీ సిసి టీవీ కెమెరాలలో భాగంగా తమ వంతు సహాయంగా గౌతమ్ మోడల్ స్కూల్ యాజమాన్యం మంగళవారం. రూ. 30 వేల ను సిసిటీవీ కెమెరాలో ఏర్పాటుకు విరాళంగా కామారెడ్డి పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డికి అందించారు.
⚠️ You are not allowed to copy content or view source