Logo
Download our app
హ‌రీశ్ రావు పాస్ పోర్ట్ ను సీజ్ చేయాలి
NEWS   Feb 18,2025 12:43 pm
మాజీ మంత్రి హ‌రీశ్ రావుపై సీరియ‌స్ కామెంట్స్ చేశారు చ‌క్ర‌ధ‌ర్ గౌడ్. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్ర‌భాక‌ర్ రావుతో హ‌రీశ్ రావు చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఈ మొత్తం వ్య‌వ‌హారంపై స‌మ‌గ్ర విచార‌ణ జ‌రిపించాల‌ని డిమాండ్ చేశారు. గ‌త బీఆర్ఎస్ ప్ర‌భుత్వ హ‌యాంలో త‌న‌ను నానా ర‌కాలుగా చిత్ర‌హింస‌ల‌కు గురి చేశార‌ని ఆవేద‌న చెందారు. అక్ర‌మ కేసులు బ‌నాయించార‌ని మండిప‌డ్డారు. దేశం దాటి పోకుండా హ‌రీశ్ రావును అడ్డుకోవాల‌ని ప్ర‌భుత్వాన్ని కోరారు.
⚠️ You are not allowed to copy content or view source