Logo
Download our app
టొరంటోలో తిర‌గ‌బ‌డిన విమానం
NEWS   Feb 18,2025 04:01 am
కెన‌డాలోని టొరంటోలో డెల్టా సంస్థ‌కు చెందిన విమానం బోల్తా ప‌డింది. అమెరికా నుంచి వ‌స్తున్న ఈ విమానం స‌రిగ్గానే ల్యాండ్ అయ్యింది. అయితే ర‌న్ వే అంతా మంచుతో నిండి పోవ‌డంతో ఒక్క‌సారిగా బోల్తా ప‌డింది. ఈ ఘ‌ట‌న‌లో అదృష్ట‌వ‌శాత్తు ఎవరికీ ఏమీ కాలేద‌ని ఎయిర్ పోర్ట్ అధికారులు వెల్ల‌డించారు. 18 మందికి పైగా ప్ర‌యాణికులు గాయ‌ప‌డ్డార‌ని పేర్కొన్నారు. హుటా హుటిన ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స చేస్తున్నారు. విమానంలో 80 మంది ప్ర‌యాణీకులు ఉన్నారు.
⚠️ You are not allowed to copy content or view source