నటుడు మంచు మనోజ్ అరెస్ట్
NEWS Feb 18,2025 03:26 am
మోహన్ బాబు ఫిర్యాదు మేరకు పోలీసులు బిగ్ షాక్ ఇచ్చారు నటుడు మంచు మనోజ్ కు. తిరుపతిలో తన ఇంట్లో ఉన్న మనోజ్ ను అదుపులోకి తీసుకున్నారు. భాకరా పేట పోలీస్ స్టేషన్ కు తరలించారు. రాత్రి 11.15 గంటల సమయంలో తనను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. తాను తన సిబ్బందితో లేక్ వ్యాలీ రెస్టారెంట్ లో బస చేశారు. తన పట్ల కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నారంటూ ధ్వజమెత్తారు.