Logo
Download our app
శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ. 3.29 కోట్లు
NEWS   Feb 18,2025 02:03 am
తిరుమ‌ల పుణ్య క్షేత్రానికి భ‌క్తులు పోటెత్తారు. శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి, శ్రీ అలివేలు మంగ‌మ్మ‌ల‌ను 60 వేల784 మంది ద‌ర్శించుకున్నారు. 25 ఏల 521 మంది భ‌క్తులు త‌ల నీలాలు స‌మ‌ర్పించారు. కానుక‌లు, విరాళాల రూపేణా శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ. 3.29 కోట్లు వ‌చ్చింద‌ని ఈవో జె. శ్యామ‌ల రావు వెల్ల‌డించారు. స్వామి వారి ద‌ర్శ‌నం కోసం 20 కంపార్టుమెంట్ల‌లో వేచి ఉన్నార‌ని, ఎలాంటి టోకెన్లు లేని భ‌క్తుల‌కు క‌నీసం 12 గంట‌ల‌కు ప‌గైఆ స‌మ‌యం ప‌డుతుంద‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source