Logo
Download our app
అక్రమ వెంచర్ల హద్దు రాళ్ళను తొలగించిన కమిషనర్
NEWS   Feb 18,2025 01:59 am
మెట్పల్లి పరిధిలో లేఅవుట్ లేకుండా ఏర్పాటు చేసిన వెంచర్లలో హద్దు రాళ్ళను తొలగించిన మున్సిపల్ కమిషనర్ .లేఅవుట్ లేకుండా అక్రమ వెంచర్లు ఏర్పాటు చేస్తున్న వాటిని గుర్తించి వెంకట్రావుపేట్ శివారు, వెల్లుల్ల రోడ్డు శివారు, ఆరపేట శివారులో హద్దు రాళ్ళను. తొలగించాలని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. లేఅవుట్ లేకుండా ఎవరు ప్లాట్లు విక్రయించిన చర్యలు తీసుకుంటామని తెలిపినారు .ఈ కార్యక్రమంలో టి పి ఓ రాజేంద్రప్రసాద్, టి పి ఎస్ అశోక్,లింబయ్య, ఎల్ముల శివకృష్ణ పాల్గొన్నారు
⚠️ You are not allowed to copy content or view source