Logo
Download our app
హక్కుల కోసం కొట్లాడేది బిజెపి మాత్రమే
NEWS   Feb 17,2025 11:42 am
తెలంగాణలో విద్యార్థుల, నిరుద్యోగుల, గ్రాడ్యుయేట్ల, ఉద్యోగుల సమస్యలపై స్పందించిన, పోరాడిన ఒకే ఒక్క పార్టీ భారతీయ జనతా పార్టీ. అధికారంలో ఎవరున్నా.అందరి హక్కుల కోసం, డిమాండ్ల కోసం తెగించి కొట్లాడింది, కొట్లాడేది ఒక్క బిజెపి మాత్రమే. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థులు అంజి రెడ్డి , కొమురయ్య ని.మీ విలువైన మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోరుట్ల అసెంబ్లీ కన్వీనర్ దొనికెల నవీన్ అన్నారు.
⚠️ You are not allowed to copy content or view source