Logo
Download our app
ఇసుక రీచ్ లను పరిశీలించిన కలెక్టర్
NEWS   Feb 17,2025 10:32 am
కోరుట్ల మండలంలోని నాగులపేట, పైడిమడుగు గ్రామాలలోని ఇసుక రీచ్ లను కలెక్టర్ సత్యప్రసాద్ పరిశీలించారు. అక్రమ ఇసుక రవాణా జరగకుండా అరికట్టాలని అధికారులకు సూచించారు. వాగులలో నిల్వ ఉన్న ఇసుకను పరిశీలించారు. ఆయన వెంట ఆర్థిఓ జివాకర్ రెడ్డి, తాసిల్దార్ తదితర అధికారులు ఉన్నారు.
⚠️ You are not allowed to copy content or view source