Logo
Download our app
మొక్కలు నాటిన ఎమ్మెల్యే సంజయ్
NEWS   Feb 17,2025 09:50 am
మెట్ పల్లి మండలం అరేపేట శివాలయంలో కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆలయం ప్రాంగణంలో మొక్కలు నాటారు కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ 71వ పుట్టిన రోజు సందర్భంగా ఆరపేట శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు . తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలలో అన్ని రంగాలలో ముందుంచిన‌ కేసీఆర్ మరిన్ని పుట్టిన రోజు వేడుకలు జరుపు కోవాలని అన్నారు. రాబోయే రోజుల్లో మ‌రోసారి సీఎం కావ‌డం ఖాయ‌మ‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source