Logo
Download our app
బీజేపీ కామెంట్స్ సీత‌క్క సీరియ‌స్
NEWS   Feb 17,2025 08:17 am
రాహుల్ గాంధీది ఏ మ‌తం, ఏ కులం అంటూ నోరు పారేసుకున్న మంత్రి బండి సంజ‌య్ పై నిప్పులు చెరిగారు మంత్రి దాస‌రి సీత‌క్క‌. రాహుల్ గాంధీ మతం, అభిమతం కుల గణన మాత్ర‌మేన‌ని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి వందేళ్ల‌కు పైగా చ‌రిత్ర ఉంద‌న్నారు. త‌మ పార్టీ ఉద్దేశం, ల‌క్ష్యం ఒక్క‌టేన‌ని అది దేశానికి మంచి పాల‌న అందించ‌డ‌మేన‌ని పేర్కొన్నారు. అన్ని వ‌ర్గాల వారికి మేలు చేకూర్చేందుకే తమ ప్ర‌భుత్వం ప‌ని చేస్తోంద‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source