Logo
Download our app
ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు
NEWS   Feb 17,2025 07:30 am
గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశారని బిఆర్ఎస్ నేతలు కొనియాడారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోని గర్మిళపల్లి గ్రామంలో బిఆర్ఎస్ నేతలు కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కేక్ కట్ చేసే శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source