Logo
Download our app
ఘనంగా కేసీఆర్‌ జన్మదిన వేడుకలు
NEWS   Feb 17,2025 05:12 am
బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పుట్టిన రోజును ఘ‌నంగా నిర్వ‌హించారు బీఆర్ఎస్ ఆధ్వ‌ర్యంలో బ‌హ్రెయిన్ లో. ఎన్నారై రాధార‌పు స‌తీష్ కుమార్ అధ్య‌క్ష‌త‌న కేకు క‌ట్ చేశారు. ఉద్య‌మ స‌మ‌యంలో కేసీఆర్ వెంట ఉన్నామ‌ని, ఇప్పుడు కూడా ఆయ‌న చూపిన దారిలోనే న‌డుస్తామ‌న్నారు. అరవై ఏళ్ల స్వరాష్ట్ర కలను సాకారం చేసి, తొమ్మిదిన్నర యేండ్ల పాలనలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపిన ఘనత కేసీఆర్‌కు దక్కిందని పేర్కొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source