Logo
Download our app
కొత్త జంట‌ల‌ను ఆశీర్వ‌దించిన‌ సుజీత్ రావు
NEWS   Feb 16,2025 03:34 pm
కోరుట్ల: కోరుట్ల మండలం సంగేమ్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు సంగు గంగాధర్ కుమారుడి వివాహనికి హాజరై నూతన వధువరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో టీ-పీసీసీ డెలిగేట్ సుజిత్ రావు, మెట్‌పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్, రాష్ట్ర కిసాన్ సెల్ జాయింట్ కోఆర్డినేటర్ వాకిటి సత్యం రెడ్డి, జిల్లా యూత్ కాంగ్రెస్ మీడియా కోఆర్డినేటర్ కూన రాకేష్, వీడీసీ చైర్మన్ మహాబూబ్ ఖాన్, కోరుట్ల నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ సెక్రటరీ అమ్ముల పవన్, తదితరులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source