Logo
Download our app
సివిల్ సెర్వెంట్స్ కు గోపాల‌కృష్ణ స్పూర్తి
NEWS   Feb 16,2025 02:21 pm
సీఎం రేవంత్ రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. సివిల్ స‌ర్వెంట్స్ కు గోపాల‌కృష్ణ జీవితం, అనుభ‌వాలు స్పూర్తి దాయ‌కంగా ప‌నికి వ‌స్తాయ‌న్నారు. పుస్త‌క రూపంలో నిక్షిప్తం చేయ‌డం సంతోషంగా ఉంద‌న్నారు. ఇది కొత్త ఐఏఎస్ లు, ఐపీఎస్ ల‌కు దిక్సూచిగా ఉంటుంద‌ని తాను భావిస్తున్న‌ట్లు చెప్పారు. ఈ సంద‌ర్బంగా మాజీ ఎన్నిక‌ల అధికారి టీఎన్ శేష‌న్, శంక‌ర‌న్, మ‌న్మోహ‌న్ సింగ్ ల‌ను గుర్తుంచు కోవాల‌న్నారు. వారి అనుభ‌వాల నుంచి ఎంతో నేర్చు కోవాల్సింది ఉంద‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source