Logo
Download our app
యోగి బాబు కారుకు యాక్సిడెంట్
NEWS   Feb 16,2025 09:47 am
త‌మిళ సినీ న‌టుడు యోగి బాబు తృటిలో త‌ప్పించుకున్నాడు ర‌హ‌దారి ప్ర‌మాదం నుంచి. తాను ప్ర‌యాణిస్తున్న కారు త‌మిళ‌నాడు లోని రాణిపేట‌లో బారి కేడ్ ను ఢీకొట్టారు. డ్రైవ‌ర్ నియంత్ర‌ణ‌ను కోల్పోయాడు. అయితే ఈ ప్ర‌మాదం నుంచి స్టార్ క‌మెడియ‌న్ యోగి బాబు సుర‌క్షితంగా బ‌య‌ట ప‌డ్డాడు. దీంతో అంద‌రూ ఊపిరి పీల్చుకున్నారు.
⚠️ You are not allowed to copy content or view source