Logo
Download our app
ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగ్గురు అరెస్ట్
NEWS   Feb 16,2025 05:28 am
తెలంగాణ‌లో క‌ల‌క‌లం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీల‌క మ‌లుపు చోటు చేసుకుంది. చక్రధర్ గౌడ్ ఫోన్ ట్యాపింగ్ చేయడంతో పాటు బెదిరింపులకు పాల్పడిన‌ కేసులో ముగ్గురు అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో ఏ1గా ఉన్న మాజీ మంత్రి హరీష్ రావు, ఏ2గా రాధా కిష‌న్ రావు, హ‌రీశ్ పీఏ వంశీకృష్ణ‌తో పాటు సంతోష్ కుమార్, ప‌రశురాలను అదుపులోకి తీసుకున్నారు. చక్రధర్ గౌడ్ కు బెదిరింపు కాల్స్, మెసేజ్ లు చేస్తూ డబ్బుల వసూళ్లకు పాల్పడ్డారు ముగ్గురు నిందితులు.
⚠️ You are not allowed to copy content or view source