మిషన్ భగీరథ నీరు తాగకండి
- మున్సిపల్ కమిషనర్ మోహన్
NEWS Feb 15,2025 03:03 pm
మెట్‌పల్లి: డబ్బా నుండి వచ్చే మిషన్ భగీరథ నీళ్లు తాగకూడదని మున్సిపల్ కమిషనర్ టి మోహన్ తెలిపారు. ఆ నీళ్లు పచ్చ రంగులో వస్తున్న కారణంగా ఆ నీళ్లను తాగకుండా, ఇతర అవసరాలకు వాడుకోవాలని పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు మున్సిపల్ కమిషనర్.