బీజేపీ కులాలు చూడదు
NEWS Feb 15,2025 01:17 pm
బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ పార్టీ చేసిన కామెంట్స్ పై నిప్పులు చెరిగారు కేంద్ర మంత్రి బండి సంజయ్. పదవుల విషయంలో బీజేపీ కులాలు చూడదన్నారు. అంతే కాదు ఒక వ్యక్తిని ఉద్దేశించి పార్టీ నిర్ణయాలు తీసుకోదన్నారు. ఏదైనా సమస్య ఉంటే హైకమాండ్ దృష్టికి తీసుకు వెళ్లాలన్నారు. కానీ ఇలా బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం మంచి పద్దతి కాదన్నారు. గతంలో బీసీ కోటా కింద నాకు, లక్ష్మణ్ కు పార్టీ ఛాన్స్ ఇచ్చిందన్నారు.