Logo
Download our app
ఘనంగా సేవాలాల్ జయంతి
NEWS   Feb 15,2025 09:10 am
మెట్ పల్లి మండలం లోని అల్లూరి సీతారామరాజు తండలో శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని మహా భోగ్ బండార్ కార్యక్రమాన్ని గిరిజనులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ. భారతదేశంలోని బంజారాలను ఏకం చేసిన మహనీయుడు బాపు సేవాలాల్ మహారాజ్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source