Logo
Download our app
ఉద్యమకారుల త్యాగం గొప్పది
NEWS   Feb 15,2025 05:34 am
తెలంగాణ రాష్ట్ర సాధ‌న‌లో ఉద్య‌మ‌కారుల త్యాగాలు వెలక‌ట్ట లేనివ‌న్నారు సీఎం రేవంత్ రెడ్డి. మాజీ మంత్రి తూళ్ల దేవేందర్ గౌడ్ రచించిన 'విజయ తెలంగాణ' పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సంద‌ర్భంగా కేసీఆర్ కుటుంబాన్ని ఏకి పారేశారు. తెలంగాణ చ‌రిత్ర అంటే కేసీఆర్ చ‌రిత్ర కాద‌న్నారు. ఉద్య‌మ‌కారులను ప‌దేళ్లు ప‌ట్టించు కోలేద‌న్నారు. వారు చేసిన త్యాగాల గురించి ఎంత చెప్పినా త‌క్కువేన‌న్నారు. సీఎంతో స‌మాన‌మైన అధికారాన్ని వ‌దులుకుని తెలంగాణ కోసం ముందుకు వ‌చ్చార‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source