Logo
Download our app
జ‌గ‌న్ పై నిప్పులు చెరిగిన నిమ్మ‌ల
NEWS   Feb 15,2025 04:55 am
ఆడ‌బిడ్డ‌ల‌పై నోరు పారేసుకున్న మాజీ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీని జ‌గ‌న్ వెన‌కేసుకు రావ‌డం ప‌ట్ల తీవ్ర అభ్యంత‌రం తెలిపారు మంత్రి నిమ్మ‌ల రామానాయుడు. అస‌లు నీకు సిగ్గు అనేది ఉందా అని సీరియ‌స్ అయ్యారు. దళితులు, మహిళలపై అనుచితంగా ప్రవర్తించిన వంశీకి మ‌ద్ద‌తు ప‌ల‌క‌డం దారుణ‌మ‌న్నారు. రౌడీలు, గుండాలు, గంజాయి, డ్రగ్స్ వంటివి ప్రోత్సహించడం జగన్ బ్రాండ్ అంటూ ఎద్దేవా చేశారు. అరాచకాలను అంతమొందించడమే చంద్రబాబు బ్రాండ్ అంటూ పేర్కొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source